Just dischargedఇప్పుడే డిశ్చార్జ్
Dressings, medicines and movement handled at home after surgery or stroke.సర్జరీ లేదా స్ట్రోక్ తర్వాత డ్రెస్సింగ్, మందులు ఇంట్లోనే.
Home care · Hyderabad · 24/7హైదరాబాద్ · 24/7
Nursing care, patient attendants, elder care, baby care, cooking and maid support — delivered to your home within hours and supervised by our team in L.B. Nagar. Bring back quality of life.నర్సింగ్ కేర్, పేషెంట్ అటెండెంట్లు, వృద్ధుల సంరక్షణ, శిశు సంరక్షణ, వంట & ఇంటి పని సహాయం — కొన్ని గంటల్లో మీ ఇంటికి, ఎల్.బి. నగర్ బృందం పర్యవేక్షణలో.
మీ ఇంటి వద్దనే 24 గంటలు ఉండి సేవ చేయుటకు నమ్మకమైన కేర్‌టేకర్స్‌ను పంపించడం జరుగుతుంది
01 — What we provide01 — మా సేవలు
Trained nurses for injections, IV, wound dressing, catheter and Ryle’s tube care, vitals and medicines on time.ఇంజెక్షన్లు, IV, డ్రెస్సింగ్, క్యాథెటర్ కేర్, సమయానికి మందులు — శిక్షణ పొందిన నర్సుల ద్వారా.
Learn moreమరింత తెలుసుకోండిAttendants and ayahs for bedridden patients — bathing, diaper changing, feeding, position change and mobility.స్నానం, డైపర్ మార్చడం, భోజనం, పొజిషన్ మార్చడం — మంచం మీద ఉన్న రోగులకు పూర్తి సహాయం.
Learn moreమరింత తెలుసుకోండిDaily living support and companionship for seniors — with respect, patience and a familiar routine.ఒంటరిగా ఉన్న పెద్దవారికి రోజువారీ సహాయం, తోడు మరియు ఆప్యాయత.
Learn moreమరింత తెలుసుకోండిRecovery support after surgery, stroke, fracture or a long admission — so the family is not managing alone.సర్జరీ, స్ట్రోక్ లేదా ఫ్రాక్చర్ తర్వాత ఇంటి వద్దనే కోలుకునేందుకు సహాయం.
Learn moreమరింత తెలుసుకోండిExperienced ayahs for newborn and mother care, and for young children while the family is at work.నవజాత శిశువు మరియు తల్లి సంరక్షణకు అనుభవం ఉన్న ఆయాలు.
Learn moreమరింత తెలుసుకోండిReliable cooks and house help — including simple, diet-appropriate cooking for patients and elders.రోగులు మరియు పెద్దవారికి తగిన ఆహారం వండే నమ్మకమైన వంటవారు, ఇంటి పనివారు.
Learn moreమరింత తెలుసుకోండిOnline and telephone consultation with doctors, when you need an opinion without moving the patient.రోగిని కదిలించకుండానే ఆన్‌లైన్ లేదా ఫోన్ ద్వారా డాక్టర్ సలహా.
Learn moreమరింత తెలుసుకోండిHome visits by physiotherapists for stroke, orthopaedic and post-operative rehabilitation.స్ట్రోక్, ఎముకల సమస్యలు, ఆపరేషన్ తర్వాత పునరావాసం — ఇంటికే ఫిజియోథెరపిస్ట్.
Learn moreమరింత తెలుసుకోండిDiet plans for diabetes, kidney, cardiac and recovery patients — over phone or online, 24/7.షుగర్, కిడ్నీ, గుండె రోగులకు ప్రత్యేక ఆహార ప్రణాళిక.
Learn moreమరింత తెలుసుకోండి02 — When families call us02 — కుటుంబాలు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు
If one of these is your situation right now, a single phone call is enough to start.ఇది మీ పరిస్థితి అయితే, ఒక్క ఫోన్ కాల్ చాలు.
Dressings, medicines and movement handled at home after surgery or stroke.సర్జరీ లేదా స్ట్రోక్ తర్వాత డ్రెస్సింగ్, మందులు ఇంట్లోనే.
Children at work or abroad, and an elder who needs company and help.పిల్లలు ఉద్యోగంలో లేదా విదేశాల్లో — పెద్దవారికి తోడు, సహాయం.
Bathing, feeding, position change and hygiene — every single day.స్నానం, భోజనం, పొజిషన్ మార్పు — ప్రతి రోజు.
Experienced ayahs for newborn and mother care in the first months.మొదటి నెలల్లో శిశువు, తల్లి సంరక్షణకు అనుభవం ఉన్న ఆయాలు.
03 — Our speciality03 — మా ప్రత్యేకత
For patients who would otherwise stay weeks in hospital: we install the equipment and run the room under an ICU-trained doctor, with nurses on rotation and a daily report to the family.వారాల తరబడి హాస్పిటల్‌లో ఉండాల్సిన రోగుల కోసం: పరికరాలు ఇంట్లో అమర్చి, ICU శిక్షణ పొందిన డాక్టర్ పర్యవేక్షణలో, నర్సుల షిఫ్ట్‌లతో, కుటుంబానికి రోజువారీ రిపోర్ట్‌తో నడుపుతాం.
04 — On rent04 — అద్దెకు
Weekly and monthly rentals with delivery, installation and a demo for the family. Most families only need equipment for the recovery period.వారం, నెల అద్దెలు — డెలివరీ, ఇన్‌స్టలేషన్, కుటుంబానికి డెమోతో.
See equipment in 3Dపరికరాలు 3D లో చూడండి05 — How it works05 — ఎలా పనిచేస్తుంది
Tell us the patient’s condition, the shift you need and your area.రోగి పరిస్థితి, షిఫ్ట్, మీ ప్రాంతం చెప్పండి.
Nurse or attendant, male or female, 12 or 24 hr. Charges told upfront.నర్సు లేదా అటెండెంట్, 12/24 గం. ఖర్చు ముందే చెబుతాం.
Usually the same day, introduced and briefed on the duties.సాధారణంగా అదే రోజు, విధుల వివరణతో.
Regular follow-up, and replacement if you are not comfortable.క్రమం తప్పకుండా ఫాలో-అప్, అవసరమైతే మార్పు.
Map of the areas we serve around L.B. Nagar, Hyderabad.ఎల్.బి. నగర్ చుట్టూ మేము సేవ చేసే ప్రాంతాల మ్యాప్.
06 — Where we work06 — మా సేవా ప్రాంతాలు
Our office is in L.B. Nagar and our staff travel across the city and Rangareddy district.మా ఆఫీస్ ఎల్.బి. నగర్‌లో ఉంది; సిబ్బంది నగరం మరియు రంగారెడ్డి జిల్లా అంతటా వస్తారు.
07 — Work with us07 — మాతో పని చేయండి
Homemakers, students, retired employees and anyone without work are welcome. No experience needed — our team trains you.గృహిణులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగం లేని వారు — అందరికీ స్వాగతం. అనుభవం అవసరం లేదు, శిక్షణ మేమే ఇస్తాం.
Roles we place every weekప్రతి వారం మేము ఇచ్చే ఉద్యోగాలు
It depends on the patient’s condition, whether you need a 12-hour or 24-hour shift, and whether a nurse or an attendant is required. We quote the exact amount on the phone before anyone is sent — no hidden charges are added later.
In most parts of Hyderabad we place staff the same day. For discharges we prefer a day’s notice so the right person is assigned. Equipment is usually delivered within a few hours.
Yes. Both male and female staff are available. For elderly women and baby care most families prefer a female attendant.
Yes — bedridden, tracheostomy, Ryle’s tube, catheter and ventilator-dependent patients are cared for at home, with equipment installed and nurses trained for that level of care.
Open 24 hours · 365 days24 గంటలు · 365 రోజులు
Nights and holidays included. You speak to the person responsible for your placement, not a call centre.రాత్రులు, సెలవు రోజుల్లో కూడా. కాల్ సెంటర్ కాదు — మీ బాధ్యత తీసుకునే వ్యక్తితోనే మాట్లాడతారు.